LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
2nd July 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

“Launching New Districts” Virtually from Camp Office, Tadepalli by CM YS JAGAN MOHAN REDDY IN ANDHRAPRADESH

1 min read

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయ‌స్ జగన్మోహన్ రెడ్డి ….

అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రణాళికశాఖ రూపొందించిన జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన డిస్ట్రిక్ట్‌ హేండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌ను విడుదల చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి …

అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గారు, వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ & అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు #హిరియల్_నదీమ్అహ్మద్ గారు, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, అహూడ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్,మేయర్ వసీం, చైర్మన్లు, కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ గారు, ఎస్పీ ఫక్కీరప్ప గారు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

satta king