అనంతపురం జిల్లా గుత్తి మండలం సూరసింగనపల్లి చెరువు వద్ద నిమజ్జనం ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు.
1 min read
అనంతపురం జిల్లా గుత్తి మండలం సూరసింగనపల్లి చెరువు వద్ద నిమజ్జనం ప్రాంతాన్ని పరిశీలించి వినాయక నిమజ్జనం సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు.