LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

September 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
2nd September 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన బోడాయిపల్లిలో ఈరోజు నిర్వహించిన గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS

1 min read
అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన బోడాయిపల్లిలో ఈరోజు నిర్వహించిన గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు
* గ్రామస్తులతో పాటు జిల్లా ఎస్పీ గారు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, తాడిపత్రి రూరల్ సి.ఐ చిన్న పెద్దయ్యలతో కలసి ఊరేగింపులో పాల్గొని ఉత్సాహంగా డప్పు వాయిద్యానికి అనుగుణంగా చిందులేసి గ్రామస్తులను ఆనందంలో ముంచెత్తారు
* స్వయాన జిల్లా పోలీస్ బాస్ తమతో పాటు వినాయక ఊరేగింపులో పాల్గొని డప్పుల వాయిద్యానికి అనుగుణంగా ఎగరడంతో గ్రామస్తుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి
* ఫ్యాక్షన్ కారణంగా గ్రామంలో సరిగా ఒకరికొకరు కలవని గ్రామస్తులను ఏకం చేసి ఒకే వరుసలో చిందులేయించారు.

You may have missed