రాష్ట్ర బెటాలియన్ల విభాగం మరియు రాష్ట్ర హోంగార్డుల విభాగం అదనపు డిజిపి డాక్టర్ శంకబ్రత బగ్చి IPS గారిని స్థానిక పోలీసు అతిథి గృహంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప IPS గారు మర్యాదపూర్వకంగా కలిసి
1 min read
అనంతపురం జిల్లాకు ఈరోజు విచ్చేసిన రాష్ట్ర బెటాలియన్ల విభాగం మరియు రాష్ట్ర హోంగార్డుల విభాగం అదనపు డిజిపి డాక్టర్ శంకబ్రత బగ్చి IPS గారిని స్థానిక పోలీసు అతిథి గృహంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప IPS గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.