LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
2nd July 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

అంగన్వాడీ,ఆయా పోస్టుల భర్తీ, ఉత్తర్వులు జారీ

1 min read

అనంతపూర్ లైవ్ న్యూస్,

హిందూపురం.

జనవరి:17,2022

హిందూపురం ప్రాజెక్టు పరిధిలో గల హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మరియు గోరంట్ల మండలాల్లో ఖాళీగా ఉన్న 5 అంగన్వాడీ కార్యకర్తలు,37 ఆయాల పోస్టులకు గాను 31.12.2021 తేదీన జరిగిన మౌఖిక పరీక్షలకు హాజరైన వారిలో ఎంపిక కాబడిన అర్హులైన 4 కార్యకర్తలు,25 ఆయా లకు ఈ రోజు అనగా 17.01.2022 తేదీన ప్రాజెక్ట్ డైరెక్టర్, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ ఏజెన్సీ అనంతపురం వారి ఆదేశాల మేరకు ఉత్తర్వులు అందచేయడం మైనది.

మరియు వారికి సమావేశం నిర్వహించి, వారి యొక్క విధులు బాధ్యతల గురించి సీడీపీఓ శ్రీమతి నాగమల్లేశ్వరి తెలియచేసారు. ఈ కార్యక్రమానికి సూపర్ వైజర్,శ్రీమతి కె.శాంతి,సీనియర్ సహాయకులు శ్రీ ఆన్సర్ బాషా పాల్గొన్నారు

 

సుధీర్ కుమార్,

రిపోర్టర్,

అనంతపూర్ లైవ్ న్యూస్,

హిందూపురం.

7386799001